Saturday, April 27, 2024
- Advertisement -

కేర‌ళ‌లోని తన సొంత ఊరికి యాంక‌ర్ సుమ ఎంత ఇచ్చిందో తెలుసా?

- Advertisement -

యాంక‌ర్ సుమది సొంతం రాష్ట్రం కేర‌ళ అని చాలామందికి తెలుసు.న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుమ‌.ప్ర‌స్తుతం కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కార‌ణంగా ఆ రా ష్ట్రం అంతా నీటి సంద్రంగా మారింది. ఎప్పుడు పచ్చదనంతో తొణికిసలాడే కేరళ ఇప్పుడు నీళ్లు,బీటలు పడిన రోడ్లతో అందవికారంగా కనిపిస్తుంది.ఈ వరదలతో కేరళ భారీగా ఆస్తులను పోగొట్టుకుంది. దీంతో ప‌లు రాష్ట్రలు కేర‌ళ‌కు ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తున్నాయి.ఇప్పటికే సినిమా హీరోలు,సామాన్యులు,సెలబ్రెటీలు తమ వంతుగా సాయం చేస్తున్నారు.

దీంతో త‌న సొంత ప్రదేశం కోసం యాంక‌ర్ సుమ కూడా సాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.సుమ ఊరు పేరు పాలకట్. పాలకట్ కూడా వరదలకు మునిగిపోయింది. అందరికి సహాయసహకారాలు అందించాలని అందర్నీ కోరుకుంటున్నాను. సుమ తన వంతు సాయంగా 50 లక్షలను కేరళ ముఖ్యంమత్రి నిధికి అందించారు. సుమ సొంత ఊరుకి ఈ పరిస్థితి రావటంతో ఎంతో విచారం వ్యక్తం చేసారు. సుమ కేరళకు సాయం చేయమని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది సుమ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -