Friday, April 26, 2024
- Advertisement -

నిన్న ఫ్రెండ్ అని చెప్పింది, ఈ రోజు లిప్ లాక్ ఇచ్చింది

- Advertisement -

త‌మిళ న‌టి ఓవియా బిగ్‌బాస్ ద్వారా బాగానే ఫేమ‌స్ అయింది. బిగ్‌బాస్ త‌రువాత త‌మిళ సినిమాల‌లో అవకాశాలు బాగానే వ‌స్తున్నాయి. కొన్ని సినిమాల‌లో అయితే హీరోయిన్‌గా కూడా న‌టించింది ఈ భామ‌. తాజాగా ఈ భామ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు హీరో శింబుపై త‌న‌కున్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టింది. శింబు నాకు మంచి స్నేహితుడు, అంత‌కు మించి ఏమి లేదని రెండు క్రితం చెప్పిన ఈ భామ , ఇప్పుడు శింబుతో ఏకంగా లిప్ లాక్ చేసింది. అయితే ఇది రియాల్ లైఫ్‌లో కాదులేండి, రీల్ లైఫ్‌లో లిప్ లాక్ ఇచ్చింది. ఓవియా తాజాగా న‌టించిన సినిమా ’90ml’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో బోల్డ్ కంటెంట్ చూపించి యూత్‌ను ఆక‌ట్ట‌కునే ప్ర‌య‌త్నం చేశారు సినిమా యూనిట్‌. ఈ సినిమాలో శింబు కూడా న‌టించాడు.సినిమాలో ఏకంగా ఓవియాతో శింబుకు లిప్ లాక్ సీన్ ఉండ‌టంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. దీంతో వీరి మ‌ధ్య ఏదో న‌డుస్తుందని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు.శింబు ఉంటాడని తెలుసు కానీ ఓవియాతో రొమాన్స్ సీన్స్ లో నటిస్తాడని ఎవరూ ఊహించలేదని అంటున్నారు సినిమా చూసిన‌వారు. ప్ర‌స్తుతం ఈ లిప్ లాక్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -