Friday, April 26, 2024
- Advertisement -

బిగ్‌బాస్ లో దేవ‌దాస్

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మ‌రో కొద్ది రోజుల్లో ముగియ‌నుంది. బిగ్‌బాస్ రెండో సీజ‌న్ పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి బిగ్‌బాస్ సీజ‌న్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా చేయ‌గా ,రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. నాని త‌న‌దైన స్టైల్లో షోని ముందుకు న‌డిపిస్తున్నాడు.

కింగ్ నాగార్జున న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ సినిమా దేవ‌దాస్. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌కు సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దేవ‌దాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సినిమా ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.

అయితే దేవ‌దాస్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ కోసం కింగ్ నాగార్జున న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి బిగ్‌బాస్ షో లో సందడి చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -