ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నితిన్, శాలిని సందడి..!

1375
Hero Nithin and Shalini Pre-Wedding photoshoot moments
Hero Nithin and Shalini Pre-Wedding photoshoot moments

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఐదు రోజుల పాటు నితిన్ పెళ్లి సంభరాలు జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ తో మొదలైన పెళ్లి సందడి మెహెందీ , కాక్టెయిల్ పార్టీ, పెళ్లి కొడుకు ఫంక్షన్ చాలా ఘనంగా నితిన్ ఇంట్లోనే జరిగాయి. నితిన్ పెళ్లి జులై 26న తాజ్ ఫలక్‍నామ ఫ్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

లాక్ డౌన్ నిబంధనాల కారణంగా అతికొద్ది మంది బంధుల సమక్షంలో పెళ్లి జరగనుంది. అయితే నిన్న నితిన్ ఇంట్లో జరిగిన పెళ్లి కొడుకు ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి.. నితిన్ కు తమ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే మెహేందీ నైట్ జరిగిన కాక్టెయిల్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. నితిన్, శాలిని ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇద్దరు ఆ ఫోటోస్ లో ఎంతో చక్కగా కనిపిస్తున్నారు. ఆ పిక్స్ చూసిన నితిన్ ఫ్యాన్స్.. చూడచక్కని జంట అని కామెంట్స్ పెడుతూ ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు.

పరన్నజీవి మూవీ రివ్యూ..!

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కు హాజరయైన పవన్ కళ్యాణ్..!

ముద్దులతో హీరోయిన్ ను వదిలని ‘డర్టీ హరి’..!

Loading...