Friday, April 26, 2024
- Advertisement -

ఎద అందాలు ఎర వేస్తున్న కాజ‌ల్‌

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టికి వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంటోంది.చాలా తక్కువ సమయంలో అగ్ర కథానాయిక హోదాను అందుకున్న ఈ భామ తెలుగు – తమిళం – హిందీ భాషల్లో సినిమాల్లో న‌టించి స‌క్సెస్ అయింది.అశ్లీలతకు తావు లేని గ్లామర్ నాయికగా మెప్పిస్తూనే మహిళా ప్రధాన పాత్రల్లో నటిస్తోంది.తాజాగా కాజ‌ల్ దిగిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.మెరీనా బీచ్ లో తళుక్కుమంది. అక్కడి నుంచి లీకైన ఓ ఫోటోని పరిశీలిస్తే.. పింక్ గులాబీలో వికసించిన చందమామలా కనిపిస్తోంది.

ఇదిగో ఇలా మోటార్ బోట్ లో షికారు చేస్తూ దుబాయ్ ఆకాశహార్మ్యాల అందచందాల్ని ఆస్వాధిస్తోంది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తు కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కాజ‌ల్ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన `కవచం` చిత్రంలో నటిస్తుంది. కోలీవుడ్ లోనూ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సరసన భారతీయుడు 2 చిత్రానికి సంతకం చేసి మరోసారి వాడి వేడిగా వార్తల్లో హల్ చల్ చేసింది. జయం రవి సరసన ఓ చిత్రానికి సంతకం చేసింది ఈ భామ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -