Friday, April 26, 2024
- Advertisement -

మంచు లక్ష్మీ కూతుర్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

- Advertisement -

లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. తన ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్నింటిని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. ఈ జూన్ 16న లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ 6వ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది.

పాపకి సోషల్ మీడియా వేదికగా మంచు ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ బర్త్ డే విషెస్ ని తెలియజేశారు. మంచు విష్ణు పిల్లలు కూడా సింగపూర్ నుండి రావడంతో మంచు ఫ్యామిలీ అంతా కలిసి నిర్వాణ బర్త్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ బర్త్ డే ని పాప కోసం 14 గిఫ్ట్స్ ని డైలీ ఒక్కటి ఇచ్చిందట లక్ష్మీ మంచు.

మోహన్ బాబు గారు పాపకి పియానో గిఫ్ట్ ఇచ్చారు. నిర్వాణ 6వ పుట్టిన రోజు సెలబ్రేషన్ ఫోటోలను లక్ష్మీ అభిమానులతో షేర్ చేసుకుంది. ఫ్యామిలీ అంతా ఉన్న ఫొటోస్ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోస్ చూసిన వారంతా నిర్వాణకు బిలేటెడ్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/p/CBiNjzxFJGa/
https://www.instagram.com/p/CBiNn01lQjD/
https://www.instagram.com/p/CBiTdSElg-x/

ఆమని మళ్లీ నటించడానికి కారణం ఏంటో తెలుసా ?

100 రోజుల తర్వాత ఇంటికొచ్చిన విష్ణు భార్య పిల్లలు..!

బన్నీ దృష్టిలో బెస్ట్ డాన్సర్ చిరు కాదట.. జవాబులు మారాయి..!

దర్శకుడు సుజీత్ ప్రవళిక నిశ్చితార్థం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -