Saturday, April 27, 2024
- Advertisement -

హాట్‌ ఫోటోషూట్‌తో రెచ్చిపోయిన మెగా డాట‌ర్ నిహారిక‌

- Advertisement -

మెగా హీరోలు ఎంద‌రు ఉన్న అంద‌రి క‌ళ్లు మాత్రం మెగా డాట‌ర్ మీద‌నే ఉంటాయి. మెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. హీరోయిన్‌గా ప‌రిచియం కాగ ముందే బుల్లితెర మీద యాంక‌రింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్‌గా మాత్రం ఈ భామ‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు.నిహారిక న‌టించిన ప్ర‌తి సినిమా ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో ఐరెన్ లెగ్ హీరయిన్‌గా ముద్ర ప‌డిపోయింది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌టించిన‌ప్ప‌టికి హిట్ మాత్రం రాలేదు.

సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది నిహారిక‌. త‌న సినిమా విశేషాల‌తో పాటు త‌న లేటెస్ట్ ఫోటోల‌ను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ ఫోటోషూట్‌తో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో నిహారిక మ‌రింత అందంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -