Saturday, April 27, 2024
- Advertisement -

‘కార్తికేయ’ కి సీక్వెల్

- Advertisement -

‘కార్తికేయ’ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసే పనిలో పడ్డారు.  ’కార్తికేయ 2’ గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో నిఖిల్ కూడా ‘కార్తికేయ’ సీక్వెల్ కథ నచ్చడంతో వేంటనే ఓకే చేసాడు.

కార్తికేయ లో నిఖిల్ , కలర్స్ స్వాతి జంటగా నటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది కార్తికేయ మూవీ. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ కూడా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందించబడుతుంది.

ఈ సీక్వెల్ కి కథ సిద్దమయ్యింది.  ఈ సీక్వెలో కూడా నిఖిల్ కి జోడీగా కలర్స్ స్వాతి నటిస్తుంది.

ఈ సీక్వెల్  వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది. కార్తికేయ సినిమా నిఖిల్ కి మంచి సూపర్ హిట్ అయింది. మరి ’కార్తికేయ 2’ కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -