Saturday, April 27, 2024
- Advertisement -

ఒంటరిగా రూంకి రమ్మన్నారు : వర్మ హీరోయిన్ అప్సరా రాణి

- Advertisement -

వర్మ ఏ హీరోయిన్ ను వదిలిన.. కొద్ది కాలంలోనే ఆమె సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్. ఇప్పుడు వర్మ థ్రిల్లర్ చిత్రంతో ఒరిస్సా హాట్ బ్యూటీ అప్సరా రాణిని రంగంలోకి దించారు. ఆమెతో ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోయారు వర్మ. ఇక ఈ థ్రిలర్ ట్రైలర్ ను కూడా వర్మ రిలీజ్ చేశారు. ఇందులో అప్సరా రాణిని ఎవరూ చూపించని రేంజ్ లో చూపించారు వర్మ. అయితే ఈమె అసలు పేరు అంకితా మహారణ. కానీ వర్మ మాత్రం అప్సరా రాణి గా పరిచయం చేశారు.

తెలుగులో ‘4 లెటర్స్‌’, ‘ఉల్లాల ఉల్లాల’ సినిమాల్లో మితిమీరి అందాలను ప్రదర్శించిన అంకితా ఆ తర్వాత కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు వర్మ వల్ల మెరిసింది. నేను వర్మకి పిచ్చ ఫ్యాన్‌ని మాత్రమే కాదని వర్మ కూడా తనకు ఫ్యాన్ అంటోంది అప్సరా. ఆ లెజెండరీ దర్శకుడు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. అందరూ ఫ్యాన్సే. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. నేను ఆయన ఫ్యాన్‌ని మాత్రమే కాదు.. నాకు ఆయన ఫ్యాన్. నన్ను చాలా ఇష్టపడతారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్స్‌లో మీకు ఎవరంటే బాగా ఇష్టం అనిఆయన్ని అడగ్గా.. ఓల్డ్ హీరోయిన్స్‌లో శ్రీదేవి అంటే ఇష్టం అని.. న్యూ హీరోయిన్స్‌లో అంకిత అని చెప్పారు.

ఇక నేను టాలీవుడ్ కి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఎదురవ్వలేదు. అయితే కన్నడలో ఓ సినిమా ఒప్పుకున్నాను. నేను లగేజ్ తీసుకుని మా ఫాదర్ తో వెళ్లా. కానీ వాళ్ళు నన్ను చూసి.. ఒంటరిగా రమ్మని పిలిచాం కదా.. ఇదంతా ఏంటని అడిగారు. వాళ్లు అలా ఎందుకు అడిగారో నాకు అర్దం అయింది. మా నాన్న గారు నేను అక్కడ నుంచి పారిపోయి వచ్చేశాం. అలా ఆ ఒక్కసారి నేను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ అందాల అప్సరా రాణి చెప్పుకొచ్చింది.

ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ చెప్పిన ప్రగతి ఆంటీ..!

పడక గదిలో కెమెరాలు పెడుతారా ?.. ఇత్తడయిపోద్ది : మాధవీలత

శృంగారం కోసమే అమ్మాయిగా మారలేదు : జబర్దస్త్ సాయితేజ (పింకీ)

శృతీ హాసన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -