Friday, April 26, 2024
- Advertisement -

అమ్మ నీ పెళ్లి ఎప్పుడు అని నా కొడుకు అడిగాడు : సింగ‌ర్ సునీత‌

- Advertisement -

సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త‌లు గ‌త రెండు రోజులుగా తెగ హాల్ చ‌ల్ చేశాయి.ఈ విషయంపై స్పందించిన ఆమె తనకు ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారం పట్ల ఆమె విచారం వ్య‌క్తం చేసింది.

తనకు అందరూ ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెబుతుంటే మొదట విషయం అర్ధం కాలేదని, వాళ్లనే తిరిగి అడిగితే మీ పెళ్లంట కదా అని చెప్పగా షాక్ అయినట్లు చెప్పుకొచ్చారు.నా కొడుకు ఆకాష్ ఢిల్లీలో బీటెక్ చదువుతున్నాడు. వాడు నిన్న నాకు ఫోన్ చేసి ‘అమ్మా పెళ్లి డేట్ ఎప్పుడని అడిగాడు.నా కొడుకు అలా అడ‌గ‌డం నాకు చాలా సంతోషం వేసింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -