Friday, April 26, 2024
- Advertisement -

అది వర్క్ అవుట్ అవ్వట్లేదని, కాజల్ ఈ దారి ఎంచుకుంది

- Advertisement -

యువ కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే సీత సినిమా లో సీత పాత్ర పోషించి అందరినీ మెప్పించే ప్రయత్నం చేసింది కానీ ఆశించిన స్థాయి లో ఈ సినిమా కి ఆదరణ దొరకలేదు. అయితే ప్రస్తుతం సాలిడ్ గా ఒక విజయవంతమైన చిత్రం తో మన ముందుకు రావాలని కాజల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కమర్షియల్ సినిమాలు ప్రయత్నించింది, రొమాంటిక్ కామెడీ లని కూడా ప్రయత్నించింది కానీ ఇప్పుడు వేరే ఏదైనా మార్గం ఎంచుకొని విజయం సాదించాలి అని అనుకుంటుంది ఈ బ్యూటీ.

ఇకపోతే కాజల్ అగర్వాల్ త్వరలో తేజ దర్శకత్వం లో ఒక సినిమా లో నటించాలి అనుకుంటుంది అని తెలుస్తుంది. సీత ప్లాప్ అయినా కానీ తేజ మీద తనకి ఉన్న నమ్మకం తో కాజల్ ఈ సినిమా ని ఎలాగైనా చేయాలి అని భావిస్తుంది అంట,

విచిత్రం ఏంటి అంటే వీరు ఇద్దరు కలిసి చేయనున్న ఈ సినిమా సోషల్ డ్రామా గా తెరకెక్కనుంది అని తెలుస్తుంది. ఈ సినిమా తో కాజల్ ప్రేక్షకులకి ఒక మెసేజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇలా అయినా ప్రేక్షకులకి దగ్గర అవ్వాలని కాజల్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -