Friday, April 26, 2024
- Advertisement -

ప్రీ రిలీజ్ బిజినెస్: వాల్మీకి

- Advertisement -

వరుణ్ తేజ్ మరియు పూజ నటించిన వాల్మీకి అనే సినిమా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళం లో వచ్చిన జిగర్తాండ అనే సినిమా కి రీమేక్. హరీష్ శంకర్ ఈ సినిమా కి దర్శకత్వం వహించగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఈ సినిమా ని నిర్మించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ని చాలా ఏరియాల్లో ఎక్కువ ధరలకు అమ్మారు. ఈ సినిమా 25 కోట్లకి అమ్మినట్లు సమాచారం.

నైజాం: 7.40 Cr
వైజాగ్: 2.40 Cr
ఈస్ట్ గోదావరి: 1.60 Cr
వెస్ట్ గోదావరి: 1.10 Cr
కృష్ణ: 1.60 Cr
గుంటూరు: 1.80 Cr
నెల్లూరు: 0.75 Cr
సీడెడ్: 2.35 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు: 20 Cr
కర్ణాటక: 1.2 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.3 Cr
ఓవర్సేస్: 3.5 Cr
ప్రపంచవ్యాప్తం గా సినిమా యొక్క రైట్స్: 25 Cr

అథర్వ మురళి ఈ సినిమా తో తెలుగు తెర మీద కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా లో వరుణ్ ఒక గ్యాంగ్ స్టార్ లాగా కనిపించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -