Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్: మూడో వారం లో ఎలిమినేటి అయ్యేది ఎవరు?

- Advertisement -

బిగ్ బాస్ షో మెల్లమెల్లగా ఆసక్తికరం గా మారుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ షో లో నుంచి ఇప్పటికీ జాఫర్ మరియు హేమ ఎలిమినేటి అయ్యారు. అయితే మూడో వారం ఎవరు ఎలిమినేటి అవుతారు అనే సందేహం అందరిలో నూ ఉంది. కాకపోతే ఈ సారి తమన్నా షో నుంచి బయటకు వస్తుంది అనే వాళ్ళ సంఖ్యా ఎక్కువ ఉంది. కానీ ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే సమయం వరకు మనం వేచి చూడక తప్పదు.

ఈ సారి మూడో వారం లో నామినేషన్ లో ఉన్న వాళ్ళు: తమన్నా, పునర్నవి భూపాళం, రాహుల్, వితిక మరియు బాబా భాస్కర్. తమన్నా కి వితిక కి తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే మెజారిటీ వాళ్ళు మాత్రం తమన్నా బయటకు వెళ్తుంది అనే అంటున్నారు.

పునర్నవి సేవ్ ఆయితే మట్టుకు, తరువాతి వారం తనని నామినేట్ చేసేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యం లో శనివారం, మరియు ఆదివారం జరిగే ఎపిసోడ్లు కీలకం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -