నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

1728
anchor Swathi Naidu About Her Husband Harassment
anchor Swathi Naidu About Her Husband Harassment

యాంకర్ స్వాతి నాయుడు.. యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఆమె ఆ మధ్య పెళ్లి చేసుకుంది. తన పర్సనల్ విషయాలు ఎక్కువ బయటకు చెప్పుకోని ఆమె.. తాజాగా తన బాధను చెప్పుకొచ్చింది. ఇటీవలే మాకు పాప పుట్టింది. మేము ఓ ఇల్లు కడుతున్నాం. లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక ఇబ్బందుకు ఎదురయ్యాయి. నా భర్త రోజు తాగడం మొదలు పెట్టాడు.

అడిగితే నాపై కోపడుతున్నాడు. చిన్న పాపతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. కనీసం పాపను పట్టించుకోవడం లేదు. చాలా గొడవలు అవుతున్నాయి. అతన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశా. నిజానికి అతనే నన్ను ఇష్టపడి చేసుకున్నాడు. ఇప్పుడు జీవితంలో పెద్ద తప్పు చేసినట్లు అనిపిస్తోంది. మందు మానమంటే అసలు మానడం లేదు. కావాలంటే నిన్ను పాపను వదిలేస్తాను కానీ మందును మాత్రం అసలు వదలను అని చెబుతున్నాడు. ఆస్థి విషయంలో కూడా మా నాన్నకి ఇతనికి గొడవలు జరిగాయి. నేను పోలీసులకు వెళ్లి.. నా భర్త తాగుతున్నాడని.. చనిపోతానని బెదిరిస్తున్నట్లు చెప్పాను.

నేను పోలీసులకు చెప్పడంతో చేతులు కోసుకుంటున్నాడు. సైకోలా బిహేవ్ చేస్తున్నాడు.. చేతి మీద కాళ్లపైనా చాలా చోట్ల కోసేసుకుంటున్నాడు. నన్ను కొట్టడు తిట్టడు కాని.. తనకు తానే కోసేసుకుంటాడు. పెళ్లికి ముందు ఏడిపించాడు. పెళ్లి తర్వాత కూడా ఏడిపిస్తున్నాడు. త్వరలో మేం విడిపోవడం ఖాయం.. తనని నేను ఇంక భరించలేను. చాలా మంది నా లైఫ్‌లోకి వచ్చి డబ్బులు తీసుకుని ఏడిపించి వెళిపోయారు.. ఇప్పుడు ఇతను మరో స్టెప్ ముందుకువేసి.. పెళ్లి చేసుకుని పాపను కని ఏడిపిస్తున్నాడు. పాపను కూడా అతనికే వదిలేసి.. దూరంగా వెళ్లిపోతాను అని స్వాతి నాయడు చెప్పుకొచ్చింది.

ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

ఏమీ పీకలేక.. పీకే మీద పడి ఏడుస్తున్నావ్ : వర్మపై మాధవీలత ఫైర్

బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

వైరల్ అవుతున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్..!

Loading...