Friday, April 26, 2024
- Advertisement -

సమంత రెండు నెలల గర్భవతి.. వైరల్ అయిన పోస్ట్..!

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీకి గుడ్ న్యూస్ ఎప్పుడు ? వారసుడిని ఎప్పుడు ఇస్తారు ?.. ఇలా సమంతకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్నలు తప్పడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకల రూమర్స్ షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ నెటిజన్ నుంచి ఆసక్తి ప్రశ్న ఎదురైంది.

మీ కుటుంబంలోకి కొత్త మెంబర్ ఎప్పుడు వస్తాడు అంటూ ప్రశ్నించగా.. అందుకు సమంత కూడా ఘాటుగానే సమాధనం ఇచ్చింది. 7 ఆగస్ట్ 7ఏఎం 2022లో గుడ్ న్యూస్ చెబుతానని సమంత చెప్పింది. అయితే తాజాగా సమంత గర్భిణి అంటూ పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత రెండు నెలల గర్భవతి అని ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయం సమంత, చైతు.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సీరిస్ కంప్లీట్ కాగనే కొన్నాళ్ల పాటు తెరకు కనుమరుగు కానుందని ప్రచారం జరుగుతోంది. జనవరి నుంచి మరో రెండేళ్ల పాటు సినిమాలు చేసే అవకాశం లేదని ప్రచారం సాగుతోంది. డాక్టర్ సూచన మేరకే సమంత రెస్ట్ తీసుకునే టైం వచ్చిందని అంటున్నారు. ఇక 96 రీమేక్ తర్వాత సమంత కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు. మరి సమంత ఇచ్చిన రిప్లయ్ నేపథ్యంలో ఇందులో నిజమెంత ? అన్నది తెలియాల్సి ఉంది. 96 మూవీలో శర్వానంద్ కు జోడిగా సమంత నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -