ఢిల్లీకి వెళ్లకముందే.. మోడీ నుంచి జగన్ కు గుడ్ న్యూస్..!

- Advertisement -

ఏపీ సీఎం వైయస్ జగన్ ఇంకా ఢిల్లీకి వెళ్లాలని లేదు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. జగన్ సర్కార్ కు కేంద్రం తీపి కబుర్లు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది. నిజానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. చాలా ఏళ్ళ కింద ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రాలేదు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో ప్రాజెక్టును చేపడుతుంది. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కూడా నిధులు రావాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రూపాయి రాలేదు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఏపీ సీఎం వైయస్ జగన్ వైసీపీ ఎంపీలు మంత్రులు పోలవరం నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు.

- Advertisement -

తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో 2300 కోట్లు రియంబస్ చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ సంతకం పెట్టి ఫైల్ ను ఆర్ధిక శాఖకు పంపించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా బహిరంగ మార్కెట్లో బాండ్ల ద్వారా రుణాలను సేకరించి ఏపీ ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో ఓ వారంలోపు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు రానున్నాయి.

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసిపి ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదించిన 2300 కోట్లను విడుదల చేయడంతో పాటు మిగిలిన నిధులు 1758 కోట్లను మరో విడుతలో విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రానికి రావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరిగితే మాత్రం చరిత్ర సృష్టించొచ్చు..?

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఇలా వరం అయిపోతుంది..?

తెలంగాణ లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?

ట్రాన్స్ జెండర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..?

Most Popular

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

చలికాలంలో ఏం తినాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక ఐటమ్ చెబుతారు. బట్ ఇక్కడ మనం న్యూట్రిషియన్లు చెప్పే ఫుడ్ నే తీసుకోవల్సి ఉంటుంది. మన బాడీ మాస్ ఇండెక్స్...

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకుంది చంద్రబాబేనని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీ వల్ల...

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చాలా పెద్ద సెలబ్రిటీ అయినప్పటికి.. మాములు వ్యక్తిలా ఉంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన అప్...

Related Articles

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి...

ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు

ఏడాది కాలంలో ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలోనే ఏపీ పోలీసుల మెరుగైన సేవలకు అవార్డులే నిదర్శనమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...