Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీ, బూమ్రాల‌కు సియాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

- Advertisement -

2019 సంత్సరానికి గాను సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌ను సోమ‌వారం (మే 13)న ప్ర‌క‌టించారు.భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ అవార్డు కూడా కోహ్లికే దక్కింది. ఇంటర్నేషనల్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు.

సియెట్ అవార్డు విజేత‌లు..
లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్-మహేందర్ అమర్ నాథ్ 
ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ఇయర్ – విరాట్ కోహ్లీ
ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ – బూమ్రా
ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ర ఆఫ్ ద ఇయర్ – పూజారా
ఇంటర్నేషనల్ ODI క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ -రోహిత్ శర్మ
ఇంటర్నేషనల్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ – కుల్దీప్ యాదవ్
అవుట్ స్టాండింగ్ ఫెర్మార్ మెన్స్  ఆఫ్ ద ఇయర్ – రషీద్ ఖాన్ 
డొమొస్టిక్ ప్లేయర్ర ఆప్ ద ఇర్ – అశుతోష్ అమన్
ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ –  స్మృతి మందానా 
జూనియర్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ – యశ్విని జైశ్వాల్
క్రికెట్ జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ – శ్రీరామ్ వీర అండ్ న్నేహాల్ ప్రధాన్
స్పెషల్ ట్రిబుట్ గా అజిత్ వాడేకర్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -