- Advertisement -

కల్తీ మద్యంపై పేర్ని నాని సంచలనం

- Advertisement -

కల్తీ మద్యంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతూ వస్తోంది అని మండిపడ్డారు.

పర్మిట్ రూమ్ పేరిట నగరాల్లో అయితే ఒక్కో వైన్ షాపుకి రూ.7 లక్షలు, మున్సిపాలిటీల్లో అయితే రూ.5 లక్షల చొప్పున వసూల్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మళ్లీ క్యూఆర్ కోడ్ పేరుతో ఇంకో కొత్త డ్రామాకు తెర లేపారు అని ఆరోపించారు.

పోలీసులు ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలి తప్ప శిక్షకులుగా ఉండకూడదు అన్నారు మార్గాని భరత్. లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు… ఎస్పీకి ఫిర్యాదు చేద్దామని వస్తే ఆయన తీసుకోలేదు అన్నారు.

రాజమండ్రి సిటీ, రూరల్ లో మద్యం సిండికేట్ వెనుక ఈవీఎం ఎమ్మెల్యే పాత్ర ఉంది అని… దీనిపై బుచ్చయ్యచౌదరి స్పందించాలి అని డిమాండ్ చేశారు మార్గాని భరత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -