ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?

- Advertisement -

రాజ‌కీయాల్లో బిజీ అయిన త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ చాలా కాలం త‌ర్వాత ‘వ‌కీల్ సాబ్మూ’ మూవీతో వెండితెర‌పై క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌న స్క్రీన్‌పై క‌నిపించ‌క దాదాపు మూడేండ్లు అవుతుండ‌టంతో పవన్ న‌టించిన వ‌కీల్‌సాబ్ కోసం ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రం షూటిం‌గ్ పూర్తిచేసుకుంది.

ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలోనే సెలబ్రిటీల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ బ్యూటీ ఆలియ భ‌ట్.. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ పై చేసిన వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అంతగా వైర‌ల్ కావ‌డంతో ఓ విశేషం ఉంది.

- Advertisement -

‘‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యాన్స్ బీ రెడీ వకీల్‌సాబ్ వచ్చేస్తున్నాడు’’ అంటూ తెలుగులో ముద్దుముద్దుగా.. క్యూట్ క్యూట్‏గా ఆలియా భ‌ట్.. ప‌వ‌ర్ స్టార్ ‘వకీల్‌సాబ్’ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలాగే, థియేట‌ర్ల‌లో త‌మ చిత్రం తెలుగు ట్రైలర్ సైతం విడుద‌ల చేస్తామ‌ని చెప్పింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది.

లక్కిఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ !

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి బ్రేకులేసిన కరోనా

79 వేల మంది చిన్నారులకు కరోనా

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెక్స్ట్ మూవీ ఆయ‌న‌తోనేనా !

‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -