హరీశ్ శంకర్ కు బండ్ల గణేశ్ ఖరీదైన గిఫ్ట్.. ఎందుకిచ్చారంటే… ?

- Advertisement -

దర్శకుడు హరీశ్ శంకర్ కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. పవన్ కల్యాణ్ హీరోగా… దర్శకుడు హరిశ్ శంకర్ తెరకెక్కించిన మూవీ గబ్బర్ సింగ్. పరమేశ్వర ఆర్ట్స్ పై బండ్ల గణేష్ ఈ మూవీని నిర్మించారు. మే 11 2012లో విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా.. బండ్ల గణేష్… హరీష్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఓమెగా కంపెనీకి చెందిన సిమాస్టర్ ప్రోఫెషనల్ వాచీని బహుమతిగా అందజేశాడు. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు ఉంటుంది. స్వయంగా హరీశ్ ను కలిసి అందజేశారు.

- Advertisement -

తనకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడంపై హరీష్… ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ధ్యాంక్యూ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. సినిమా నిర్మాణ సమయంలో తనకు ఎంతో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -