ఓటీటీలో ఆర్ఆర్ఆర్ విడుదలంటే..?

- Advertisement -

దర్శన ధీరుడు రాజమౌళి …ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల నడుమ మార్చి 25న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ZEE5 ఈ మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకుంది. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. అయితే అదే రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడం విశేషం.

ఈ సినిమాలో అల్లూరి సితారామరాజుగా రామ్ చరణ్, కొమరంభీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

ప్రభాస్.. హీరో కాదు టైగర్

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -