Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ బాస్ నుంచి మెహబూబ్ అవుట్..?

- Advertisement -

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా ఇప్పటికే 10 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు హౌస్ నుంచి సూర్యకిరణ్, కరాటి కల్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కాగా.. నోయల్, గంగవ్వ అరోగ్య పరిస్థి వల్ల బయటకు వచ్చిన విషయం తెలిసిందే..

ప్రస్తుతం హౌస్ లో అభిజిత్, లాస్య, అవినాష్, అఖిల్, సోహెల్, అరియనా, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్ మరియు మెహబూబ్ ఉన్నారు. వీరిలో ఈవారం నామినేషన్ లో అభిజిత్, సోహెల్, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, అరియానా మరియు మెహబూబ్ ఉన్నారు. అయితే శనివారం ఎపిసోడ్ లో అభిజిత్ సేవ్ అయ్యాడు. ఈ వారం అతితక్కువ ఓట్లతో అరియానా, మెహబూబ్ ఉన్నాట్లు సమాచారం.

ప్రతి వారం సోషల్ మీడియాలో ముందుగానే లీక్ అవుతున్నట్టుగా, ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం లీక్ అయింది. సమాచారం ప్రకారం అతితక్కు ఓట్లతో ఉన్నా అరియానా, మెహబూబ్ లలో ఒక్కరు హౌస్ నుంచి వెల్లిపోతారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. అయితే విశ్లేషకులు మాత్రం అరియానా కన్న మెహబూబ్ పైనే ఎక్కువ వ్యతిరేకత ఉంది… మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అవ్వుతారు అని చెప్పుతున్నారు. అయితే ఈ లీక్ చెబుతున్నట్టుగా మెహబూబ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా లేదా అన్నది వెచిచూడాలి.

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -