Friday, March 29, 2024
- Advertisement -

ఒమైక్రాన్‌ టీకాలు లభించేనా ?

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్‌ దడపుట్టిస్తుంది. పలు దేశాల్లో అందుబాటులో ఉన్న టీకాలు ఒమైక్రాన్‌ను అంతం చేయగలుగుతాయా.. కోవిడ్‌తో పోలుస్తే ఒమైక్రాన్‌ ఎంత వేగంతో వ్యాపిస్తుంది. ఈ మహమ్మారిని ఎలాంటి వ్యాక్సిన్‌లు అపగలవు

గత రెండేళ్లలో ప్రపంచ దేశాలపై కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తన ప్రతాపాన్ని చూపించింది. పలు దేశాల్లో రోజుకు 60 వేల కేసులు, 10 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అప్పుడు కొన్ని టీకాలు ఆ వేరియంట్లను కంట్రోల్‌ చేయగలిగాయి. దీంతో ప్రస్తుతం వస్తున్న కొత్త మహమ్మారినికి విరుగుడు మందు కోసం ప్రపంచ దేశాలు పరిశోదనలు చేస్తున్నాయి. కరోనా ఐతే జలుబు, గొంతు నొప్పి, జర్వం లాంటి లక్షణాలు అధికంగా ఉండేవి. కానీ ఈ మహమ్మారికి అలాంటి లక్షణాలు ఉండటంలేదు. దీంతో ఎవ్వకిరి జ్వరం వచ్చిన ఇరుగుపొరుగు వారు బయభ్రాంతులకు గురౌతున్నారు.

ప్రస్తుతానికి ఈ మహమ్మారి మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రాబయో రోజుల్లో మరణాల సంఖ్య అధికమయ్యే అవకావం ఉంది. దీంతో ఈ వైరస్‌కు మందును కనిపెట్టే పనిలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు ఉన్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు అమెరికాకు చెందిన జాన్సన్ & జాన్సన్‌ కంపెనీ సైతం ప్రయత్నాలు ప్రారంభించింది.

తొలి ఒమైక్రాన్‌ మరణం ఎక్కడంటే!

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ వారిపైనే ఎక్కువ..!

ఆ తర్వాత భారత్‌లో తార్డ్‌ వేవ్‌?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -