అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్

- Advertisement -

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఆదేశాలు జారీచేశారు.

అటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సైతం ఈ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సుదర్శన్‌ను నియమించింది ప్రభుత్వం.

- Advertisement -

బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read

కేఏ పాల్ నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు

మంత్రి కొప్పులు నా సీటు లాగేసుకున్నారు

డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -