Saturday, May 18, 2024
- Advertisement -

భాజాపాలో చేర‌నున్న టీడీపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్‌రెడ్డి

- Advertisement -
revanth reddy to join bjp

ద‌క్షిణాదిన భాజాపా త‌న జెండాను ఎగ‌ర‌వేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది.ఇప్ప‌టికే ఉత్త‌రాదిని కైవ‌సం చేసుకున్న క‌మ‌ళ‌ద‌లం నాయ‌కుల దృష్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌పై ప‌డింది.ప్ర‌ధానంగా తెలంగాణాలో భాజాపా పాగా వేయ‌డానికి చాలా అనుకూల‌త‌లు ఉన్నాయి.

వాట‌న్నింటిని ఇప్పుడు ఉప‌యేగించుకొని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌ణాలిక‌ల‌ను సిద్ధం చేస్తోంది.ఇప్ప‌టికే ఆదిశ‌గా క‌స‌ర‌త్తు ప్రారంభించింది.భాజాపాలో ఎన్నిక‌ల వ్యూహాలాను అములు ప‌ర‌చ‌డంతో మంచి పేరున్న ఆ పార్టీ చీఫ్ అమీత్‌షా రంగంలోకి దిగారు.దానిలో భాగంగా ఈనెల‌లో అమీత్‌షా ప‌ర్య‌ట‌న క‌రారు అయ్యింది. తెలంగాణాలో ఎలాంటి వ్యూహాలు అమ‌లు ప‌ర‌చాల‌నే వాటిపై ప‌క్కాప్ర‌ణాలిక ప్ర‌కారం దూసుకుపోవాల‌ని దూకుడు పెంచ‌బోతోంది.ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు రాష్ట్ర పార్టీ నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తులు ప్రారంభించింది.

ఎన్నిక‌ల వ్యూహాల‌ను అములు ప‌ర‌చ‌డంలో పేరుత‌న్న అమీత్‌షా యూపీ ఫార్ములాను తెలంగాణాలో ప్ర‌యేగించ‌బోతున్నారు.ప్ర‌ధానంగా ఇత‌ర పార్టీల‌లో ఉన్న బ‌ల‌మైన నాయ‌కుల‌కోసం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్ట‌నున్నారు.ఎ చిన్న అవ‌కాశం దొరికినా ఉప‌యేగించుకొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది.ఈనెల 22,23,24 తెదీల‌లో క‌మ‌ళం బాస్ ప‌ర్య‌ట‌న క‌రారు అయ్యింది.ఈప‌ర్య‌ట‌న‌లో టీడీపీ,కాంగ్రెస్,టీఆర్ ఎస్ ల‌నుంచి వ‌ల‌స‌లు ఉండ‌వ‌చ్చున‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.ప్ర‌ధానంగా టీడీపీకి పెద్ద‌షాకే త‌గ‌ల‌నుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

తెలంగాణాలో కేసీఆర్ త‌ర్వాత ప్ర‌జాధ‌ర‌న ఉన్న ఒక్క నాయ‌కుడు టీడీపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్‌రెడ్డే న‌న్న సంగ‌తి తెలిసిందే.అందుకే అమీత్ చూపు రేవంత్ రెడ్డిపై ప‌డింది.ఇప్ప‌టికే ఈవిష‌య‌మై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.ఈక్ర‌మంలోనే అమీత్‌షాతో రేవంత్ భేటీ ఉండ‌నుంది.ఈబేటీలో రేంత్ త‌న డిమాండ్ల‌ను అమీత్‌షా ముందు ఉంచ‌నున్నారు.అన్నీ అనుకూలంగా జ‌రిగితే రెండు…మూడు నెలల్లో భారీబ‌హిరంగ స‌భ పెట్టి కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారే వార్త‌లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. ఏపీలో వైసీపీని దెబ్బ‌కొట్టిన చంద్ర‌బాబుకు ఇప్పుడు తెలంగాణాలో ఎదురు దెబ్బ త‌గిలింది.టీలో టీడీపీకీ ఉన్న ఆశ రేవంత్ రెడ్డి ఒక్క‌డేనన్న సంగ‌తి తెలిసిందే.పార్టీ మారుతార‌న్న విష‌యం బాబుకు నిద్ద‌లేకుండా చేస్తోంది.మ‌రి బాబు రేవంత్‌రెడ్డిని ఎతం వ‌ర‌కు అప‌గ‌లుగుతారో ముందుతెలుస్తుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అయేధ్య‌లో మందిరంనిర్మానానికి భారీ విరాలం ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ బకల్‌ నవాబ్
  2. వ‌చ్చే మూడు సంత్స‌రాల‌ల్లో ఐటీ రంగంలో 6 ల‌క్ష‌ల ఉద్యోగాలు పోనున్నాయి.
  3. టీడీపీ కి పెద్ద షాక్.. ఏపీలో షాకింగ్‌ స‌ర్వే.. వైసీపీ ప్ర‌భంజ‌నం
  4. త్వ‌ర‌లో జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముఖ్య‌పాత్ర పోషించ‌నున్నారు….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -