Friday, April 26, 2024
- Advertisement -

గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!

- Advertisement -

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన శివ భక్తులకు ఇకపై చిన్న శివలింగాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇది మాత్రమే కాదు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ఆదిగురు శంకరాచార్యుల సమాధిని భక్తులు పూర్తిగా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే పునరుద్ధరిస్తున్న మూడు గుహల్లో భక్తులు ధ్యానం కూడా చేసుకోవచ్చు.

నలుపు, తెలుపు రంగుల్లో త్రిశూలదారుడి లింగాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. 2021లో కేదార్​నాథ్​ యాత్ర ప్రారంభమైనప్పటికే… దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులకు తక్కువ ధరకే ఆలయానికి వచ్చే మార్గంలో వివిధ దుకాణాల్లో ఇవి లభించునున్నట్లు అధికారులు తెలిపారు.

కేదార్‌నాథ్​ స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి పీఎం మోదీ ‘వోకల్​ ఫర్​ లోకల్​ క్యాంపెయిన్​’కు అనుగుణంగా ఈ శివలింగాల తయారీ చేపట్టినట్లు వుడ్​ స్టోన్​ కంపెనీ మేనేజర్ మనోజ్​ సెమ్వాల్​ తెలిపారు.

అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ ఆలయం..!

హారతి సమయంలో ఈ గుళ్లో దేవుడు కళ్లు తెరుస్తాడని తెలుసా?

మాంసం తిని.. గుడికి వెళ్ళొచ్చా.. వెళ్తే ఏమవుతుందో తెలుసా..?

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -