Thursday, May 2, 2024
- Advertisement -

టిఆర్ఎస్ కు ఓటేస్తే ఎవ్వరికి వేసినట్టు అవుతుందో అర్థం చేసుకోవాలంటూ ప్రశ్న..!

- Advertisement -

పథకాలు ఏమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులతోనే టి.ఆర్.ఎస్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆరోపించారు.

నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులను టి.ఆర్.ఎస్ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. బియ్యం, హరితహారం రైతు వేదికలకు కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కి తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులను కోరారు.

సీఎం పదవి చెప్పుతో సమానం అన్నా కేసీఆర్ టిఆర్ఎస్ కు ఓటేస్తే ఎవ్వరికి వేసినట్టు అవుతుందో అర్థం చేసుకోవాలని సంజయ్ సూచించారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ తన ప్రతాపాన్ని చూపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ లో బీజేపీ ఆదిపత్యాన్ని కొనసాగించేదుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటీకరణ తప్పదన్నకేంద్రం!

హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి!

మంత్రి పువ్వాడ ఇంటికి మెగా హీరోలు!కే

సిఆర్ కి వాళ్ళ పట్ల గౌరవం ఎక్కువ. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -