Friday, May 3, 2024
- Advertisement -

మండుతున్న ఏపి.. ఒక్క ప్లాంట్ ఎన్నో ఆశలు..!

- Advertisement -

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపుమేరకు.. బిజేపి మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్‌ను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వమూ మద్దతు ప్రకటించింది.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అధికారికంగా సెలవు ప్రకటించారు. లారీ యజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఎక్కడికక్కడ సరకు రవాణా లారీలు, వాహనాలు నిలిచిపోయాయి.

ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలుచోట్ల డిపోల ముందు అఖిలపక్షాలు ఆందోళన నిర్వహించాయి. విశాఖలో 22వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖలోని కూర్మన్నపాలెంలో హైవేపై విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం వెనక్కి తగ్గేంతవరకూ పోరాటం కొనసాగిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాటసమితి స్పష్టం చేసింది.

చంద్ర బాబు నాయుడు మనవడి కోసం తెలంగాణ కి.. ఎందుకో తెలుసా?

60 ఎకరాలు అడిగితే.. 150 ఎకరాలు.. అంతా ఎన్నికల మాయ..!

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

జాతీయ పోటీలకు బ్రేక్.. కారణం అదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -