Friday, March 29, 2024
- Advertisement -

రెండు చోట్ల ఎన్నికలు.. షెడ్యుల్ ఇదే..!

- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం-వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.

నవ్వుతూ మాట్లాడిన నిమ్మగడ్డ.. మొన్న కోపం నేడు హ్యాపీ..!

మూడు భాషల.. ప్రమాణ స్వీకారం..!

మేయర్ పీఠం కైవసం చేసుకున్న గద్వాల విజయలక్ష్మి!

షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -