Thursday, May 16, 2024
- Advertisement -

తెర‌ముందుకు వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌….

- Advertisement -
YS Jagan introduced Prasanth Kishore to YSRCP Leaders

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే పార్టీల రాజ‌కీయాలు ఊపందుకున్నాయి.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైసీపీ మ‌రింత దుకుడు పెంచింది.అధికారాన్ని ద‌క్కించుకొనేందుంకు ఉన్న అన్ని మార్గాల‌ను ఉప‌యేగించుకుంటోంది.ఇప్ప‌టినుంచే క‌త్తికి ప‌దును పెడుతోంది.ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల‌ల్లోకి వెల్లేందుకు ప్ర‌ణాలిక‌ను సిద్దం చేస్తోంది.

ఇన్నాల్లు పార్టీ తెర‌వెనుక ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తగా ప‌నిచేసిన ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగ‌నున్నారు.తెర‌ముందునుండి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని న‌డిపించ‌బోతున్నారు.ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితులపై తమ కార్యకలాపాలను త్వరలో మొదలు పెడతామని ప్రముఖ ఎన్నికల ఆయ‌న‌ చెప్పారు.
8,9 తేదీల్లో వైసీపీ జాతీయ ప్లీన‌రీ కి భారీ ఏర్పాట్లు చేస్తోంది.ప్లీనరీ సమావేశాల్లో పెట్టబోతున్న తీర్మానాలపై చర్చించడం కోసం ఏర్పాటైన ఈ సమావేశానికి ప్రశాంత్‌ కిషోర్‌ను జగన్‌ ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షులను, నేతలను పరిచయం చేశారు. ఏఏ అంశాలపై ఆయన పార్టీకి సహకారం అందజేస్తారో నేతలకు వివరించారు. పార్టీని సంస్థాగతంగా శాస్త్రీయంగా విశ్లేషించి మరింత పటిష్టతకు ఆయన సేవలను తీసుకుంటున్నామని అందులోని ఉద్దేశాలను జగన్‌ వెల్లడించారు.

{loadmodule mod_custom,GA1}

క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ బృందం సంస్థాగత విశ్లేషణకు సిద్దమవుతున్నట్లు జగన్ పార్టీ నేతలకు వివరించారు. శాస్త్రీయ దృక్పథంతోనే వ్యూహాస్త్రాలు ఉండబోతున్నాయని తెలిపారు.ఇప్ప‌టినుంచే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌నాటికి పార్టీని మ‌రింత‌బ‌లోపేతం చేయ‌నున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}FqucvjLMas0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -