తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్

- Advertisement -

ప్రేమకు ఏజ్ అనేది అడ్డు కాదు.. ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆడవారు తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకోవడం సహజంగా జరిగే విషయం కానీ ఎక్కడో ఒకరు తమకంటే చిన్నవాడైన భర్త ని పెళ్లి చేసుకుంటారు.. అలాంటివారి క్రికెటర్ లు కూడా ఉన్నారు.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చాలామంది క్రికెటర్ల భార్య లు వారికంటే వయసులో పెద్దవారు.. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్ దేవుడు భారతరత్న సచిన్ టెండూల్కర్ తన కంటే ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు.

- Advertisement -

మ‌హేష్ బాబు, న‌మ్ర‌తా శిరోద్క‌ర్. వీరిద్దరు మంచి నటులే. నమ్ర‌త క‌న్నా మ‌హేష్ 2 ఏళ్లు చిన్న. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఆయన మొదటి భార్య అమృతా సింగ్ మాత్రం సైఫ్ క‌న్నా చాలా ఏళ్లు పెద్ద‌. వీరిద్ద‌రి మ‌ధ్య 12 ఏళ్ళ తేడా ఉంది.

ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను కొనుగోలు చేశాడు రాజ్ కుంద్రా. శిల్పాశెట్టి న‌టి. వీరిద్ద‌రూ ఐపీఎల్ వ‌ల్ల ఒక్క‌ట‌య్యారు. అయితే శిల్పా శెట్టి త‌న భ‌ర్త రాజ్ కుంద్రా క‌న్నా కేవ‌లం 3 నెల‌లు పెద్ద‌.

అభిషేక్ క‌న్నా ఐశ్వ‌ర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అభిషేక్ క‌న్నా ఐశ్వ‌ర్య 2 సంవ‌త్స‌రాలు పెద్ద‌.

బాలీవుడ్ నటి బిపాసా బ‌సు చాలా మందితో ప్రేమ‌లో ప‌డి బ్రేక‌ప్ చేసుకుని చివ‌ర‌కు క‌ర‌న్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె క‌ర‌న్ క‌న్నా 3 ఏళ్లు పెద్ద‌.

ప్రియాంక చోప్రా తనకన్న 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది.

అనుష్క శర్మ తనకన్న 6నెలలు చిన్నవాడైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహాం చేసుకుంది.

మలైక అరోరా, అర్జున్ కపూర్ ప్రేమ గురించి తెలిసిందే. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ఈ జంటలో మలైక అరోరా, అర్జున్ కపూర్ కంటే పదిహేనేళ్లు పెద్ద.

Also Read

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -