Saturday, April 27, 2024
- Advertisement -

ఇంటర్నెట్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా !

- Advertisement -

నేటి ఆధునిక ప్రపంచంలో మొబైల్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పని కూడా మొబైల్ ద్వారానే చేస్తున్నాం. ఆన్లైన్ షాపింగ్ మొదలుకొని బ్యాంకింగ్ లావాదేవీల వరకు మనకు అవసరం అయ్యే అన్నీ పనులు ఒక్క మొబైల్ ఉపయోగించే చేస్తున్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో చాలమంది మొబైల్ ను ఎక్కువగా ఊయపయోగిస్తూ ఉంటారు. ఇతరులకు అమౌంట్ పంపించాలన్నా లేదా ఇతరుల నుంచి మనం నగదు పొందాలన్న లేదా మన బ్యాంక్ లోని అమౌంట్ చెక్ చేసుకోవాలన్నా ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం..

గతంలో మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కచ్చితంగా ఏదైనా ఏటీఎం సెంటర్ కు లేదా మన దగ్గర్లోని బ్యాంక్ వద్దకు వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం మన అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మన బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుంటున్నాం. అయితే మన మొబైల్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఇంటర్నెట్ తప్పనిసారి. అయితే అన్నీ సందర్బలలో ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు. అలాంటి సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో చాలా మందికి తెలియదు. మొబైల్ లో ఇంటర్నెట్ లేకపోయిన ఆఫ్ లైన్ లో కూడా మన ఆధార్ నెంబర్ ఉపయోగించి మన బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు అదెలాగో చూద్దాం !

ఇవి కూడా చదవండి

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే టిప్స్ !

చిన్న వయసులోనే గుండె పోటు రావడానికి కారణాలు ఏంటో తెలుసా ?

పుడ్ పాయిజన్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -