Sunday, May 5, 2024
- Advertisement -

కౌగిలింత తో ఎన్ని ప్రయోజ‌నాలో తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -
How Many Of The Benefits Of A Hug

కౌగిలింత.. ఇద్ద‌రి మ‌ధ్య అప్యాయ‌త‌, అనుర‌గానికి నిర్వ‌చ‌నం. ఈ కౌగిలింత అనేది స్త్రీ, పురుషుల్లో ముఖ్యంగా ప్రేమికులు, భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య కౌగిలింత వల్ల ఎంతో ఉపయోగం ఉందంటున్నారు. ప్రేమికులు, భార్య భ‌ర్త‌లు త‌మ భాగ‌స్వామికి ప్రేమగా ఇచ్చే కౌగిలింత‌తో ఆరోగ్యం సిద్ధిస్తుందని తాజా పరిశోధనలో తేలింది.

కౌగిలింతలో పురుషుల కన్నా.. స్త్రీలకే చాలా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయని అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. కౌగిలింతలో తలదాచుకున్నప్పుడు స్త్రీ, పురుషులిద్ద‌రి శ‌రీరంలోను ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు ఉత్ప‌త్తి అవుతాయ‌ని, వాటి ఎఫెక్ట్‌తో మానిసిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ని తేలింది. ఇక స్త్రీ, ప‌రుషులిద్ద‌రి బ‌ల‌మైన ఆలింగ‌నం వ‌ల్ల మానసిక సమస్యలు తొలిగిపోతాయట.

రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. దీర్ఘ కౌగిలిలో.. మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా.. ఇతర శరీర అవయవాలకు పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ పంపిస్తుందట. ఇక ప్రేమ కౌగిలి వ‌ల్ల ‘ఫీల్‌ గుడ్‌’ హార్మోన్లుగా పేరున్న డొపమైన్‌, సెరోటోనిన్‌ విడుదలవుతాయని పరిశోధకులు తెలిపారు. మూడ్‌ను మార్చడంలో ఈ హార్మోన్లు కీలకంగా పనిచేస్తాయి. ఓవ‌రాల్‌గా కౌగిలింత‌లో ఎన్నో ప్రయోజ‌నాలు ఉన్నాయని చెబుతున్నారు. 

Related

  1. యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
  2. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌
  3. రాత్రి టైంలో పడుకునే ముందు అలా చేయకండి
  4. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలుస్తే.. దిమ్మతిరగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -