Thursday, April 25, 2024
- Advertisement -

శనగలు నానబెట్టిన నీటిని పడేస్తున్నారా.. అయితే ఈ పోషకాలు కోల్పోయినట్లే?

- Advertisement -

సాధారణంగా మనం శనగలు నానబెట్టి వాటిని వివిధ రకాల రెసిపీలుగా తయారు చేసుకొని తినడం చేస్తుంటాము. ఈ విధంగా శనగలతో మంచి రెసిపీ తయారు చేయాలంటే ముందుగా మనం శనగలని నాన పెట్టుకోవాల్సి ఉంటుంది.శనగలు నానిన తర్వాత చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే నానబెట్టిన నీటిని పడేయడం. ఈ విధంగా ఆ నీటిని పడేయటం వల్ల మనకు తెలియకుండా మనం ఎన్నో పోషకాలను కోల్పోతున్నాము.

ముందుగా శనగలు నానబెట్టి వాటిని ఉడికించడానికి అదే నీటిని ఉపయోగించడం వల్ల ఆ నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ నీటితోనే మనం చారు తయారు చేసుకోవడం వల్ల విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే లినొలెనిక్ లేదా ఒలిక్ యాసిడ్ వంటి వాటిని పొందగలుగుతాము. ఈ నీటిని తీసుకోవటం వల్ల మనం ఎగ్ వైట్ లో ఉన్నటువంటి పోషకాలను పొందవచ్చు.

Also read:ఆచార్య హీరోయిన్ కాజల్ అంత సంపాదించిందా.. వామ్మో?

శాఖాహారులకు గుడ్డు తినని వారికి ఈ శనగలు నానబెట్టిన నీళ్లు మంచి ప్రొటీన్లను అందిస్తాయని చెప్పవచ్చు. ఈ విధంగా విటమిన్-డి ఫోలేట్ ఐరన్ మన శరీరానికి లభించటం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇకపై ఎప్పుడు కూడా శనగలతో రెసిపీలను తయారుచేసిన ఈ నీటిని పడేయకుండా ఉపయోగించుకోవటంతో పై తెలిపిన పోషకాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also read:బాలీవుడ్ నటితో రోహిత్ ప్రేమాయణం… మధ్యలో కోహ్లీ వచ్చి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -