Friday, March 29, 2024
- Advertisement -

డేనైట్ టెస్టులపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా?

- Advertisement -

డేనైట్​ టెస్టులపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? గులాబి బంతితో ఆడే విషయంలో ఆటగాళ్లు తమ ఇబ్బందిని తెలియజేసిన నేపథ్యంలో బోర్డు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్​తో మూడో టెస్టు అనంతరం.. గులాబి బంతితో ఆడటంలో తమ ఇబ్బందుల గురించి బోర్డుకు ఆటగాళ్లు విన్నవించినట్లు తెలిసింది.

పిచ్​పై పడిన తర్వాత బంతి ఒక వేగంతో వస్తుందని బ్యాట్స్​మెన్​కు అంచనా ఉంటుంది. ఎర్ర బంతితో వాళ్లు అలాగే ఆడటానికి అలవాటుపడ్డారు. కానీ గులాబి బంతి వారు ఊహించని వేగంతో రావడం ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఇదే కాదు ఫ్లడ్​లైట్ల వెలుతురులో గులాబి బంతిని చూడడంలో సమస్య కూడా వారి ఆందోళనకు మరో కారణం అని బీసీసీఐ ఆలోచిస్తుంది.పింక్​-బాల్​ పిచ్​ అయ్యాక వేగంగా వస్తోందని, దీనికి అలవాటు పడటం సవాలేనని అహ్మదాబాద్​లో టెస్టు అనంతరం రోహిత్​ అన్నాడు.

పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక కి మరో దేశంతో సంబందం..!

కేరళలో ‘లవ్‌ జిహాద్‌’ నిరోధక చట్టం తెస్తామన్న బీజేపీ

ప్ర‌యివేటు ఆస్పత్రుల్లో రూ. 250కే కరోనా టీకా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -