హైదరాబాద్ లో ఐపీఎల్ అభిమానులకు నిరాశ తప్పదు!

- Advertisement -

రాబోయే ఐపీఎల్​ సీజన్​లో హైదరాబాద్​ను కూడా ఒక వేదికగా చేయండని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​ ట్వీట్ చేశారు. బీసీసీఐ, ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్​ చేస్తూ​ ట్విటర్ వేదికగా కోరారు.

భారత్​లోని మెట్రో నగరాలన్నింటిలో.. హైదరాబాద్​లోనే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్న మంత్రి.. ఇది కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్​ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

రాబోయే ఐపీఎల్ సీజ‌న్ కోసం బీసీసీఐ ఆరు న‌గ‌రాల‌ను ప‌రిశీలిస్తోంది. ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌క‌తా, బెంగ‌ళూరు, చెన్నై, అహ్మ‌దాబాద్ ఉన్నాయి. బోర్డు ప‌రిశీల‌న‌లో హైద‌రాబాద్ పేరు లేకపోవడం వల్ల ఇక్క‌డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక కి మరో దేశంతో సంబందం..!

ఆన్‌లైన్‌ తరగతులకు డేటా ఫ్రీ..!

తెలంగాణా లో కరోనా ఉందా… సీఎస్ సోమేశ్ కుమార్ మాటలలో..!

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News