భారత్‌కు బిగ్‌ షాక్‌

- Advertisement -

న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీఫ్ చేసింది. ఈ సిరీస్‌లో రాణించిన భారత్ ప్లేయర్లు మంచి ఊపు మీద ఉన్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగియడంతో భారత్ కివీస్‌ల మధ్య ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

ఫస్ట్ టెస్ట్‌కు బీసీసీఐ భారత జట్టు అజింక్యా రహానె, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, శ్రేయస్‌ అయ్యర్, వృద్ధిమాన్‌ సాహా, కేఎస్ భరత్‌, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్‌ పటేల్, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్ యాదవ్‌, సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ ఉన్నారు మొదటి మ్యాచ్‌కు అజంక్వా రహనే సారధ్య వహించనుండగా వైస్ కెప్టెన్‌గా పుజారాను నియమంచిది బీసీసీఐ

- Advertisement -

మరో వైపు భారత జట్టుకు బిక్ షాక్ తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న కేఎల్ రావుల్ గాయంతో తొలి టెస్టు దూరమయ్యాడు. టీ మిండియయా ఓపెనర్ కేఎల్ రాహుల్ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. ఎడమ చేతి కండరాల సంబంధిత గాయంతో కేఎల్‌ రాహుల్ బాధపడుతున్నట్లు బీసీసీఐ అధికారు ఒకరు తెలిపారు దీంతో టీమిండియాకు ఇదొ ఎదురు దెబ్బ అనొచ్చు.

ఢిల్లీలో సీఎం సార్ ఏంచేస్తున్నారు..?

మళ్లీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -