చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆయన పర్యటన ప్రారంభించారు. వరదల వల్ల సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారి వద్దకు వెళ్లి భరోసా ఇవ్వనున్నారు. మొదట నేడు కడప చిత్తూరు చిల్లాల్లో పర్యటిస్తానని తెలిపిన బాబు.. కడపకు చేరుకున్నాక తన పర్యటనలో మార్పులు చేసుకున్నారు.

ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తానని, రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇందంతా ఇలా వుంటే చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు వచ్చింది. ఇంతకుముందలా కాకుండా కడప చేరుకున్నాకే ఎందుకు పర్యటన మూడు రోజులు సాగుతుందని వెల్లడించారనేది అంతుచిక్కడంలేదు.

- Advertisement -

నేడు కడప జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం పార్టీ భలంగా ఉందా లేదా అనే దానిపై కూడా ఆరా తీయనున్నారు. దీంతో పాటు వైసీపీ అసెంబ్లీలో తన కుటుంబం గుంరుంచి తప్పుగా మాట్లాడారు కాబట్టి సీమలో బంద్‌లు రాస్తోరోకోలు, ధర్నాలు, ర్యాలీలు లాంటివి ఏమైన చేపడుతారా అనేది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఈ విధంగానే మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటించి వర్షాల వల్ల తన కుటుంబంపై వచ్చిన మచ్చపై ఈ మూడు జిల్లాల ప్రజలు స్పందించలేదు కాబట్టి ఇప్పుడు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తాడా చూడాలి.

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

టాక్ తేడాగా ఉన్నా.. వసూళ్లు 250 కోట్లు..

చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందా… కుప్పం వైసీపీ వశం..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -