Friday, April 26, 2024
- Advertisement -

యువ బ్యాట్స్​మన్ శతకం.. ఎన్ని ఫోర్లు అంటే..!

- Advertisement -

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్ రిషభ్​ పంత్ శతకం చేశాడు. 113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సిక్సర్​తో శతకం సాధించి ఆ వెంటనే అండర్సన్​ బౌలింగ్​లో రూట్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

సొంతగడ్డపై పంత్​ సాధించిన తొలి శతకం ఇదే కాగా.. టెస్టుల్లో ఇది మూడో సెంచరీ. ఈ ఘనతతో 2021లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా పంత్​ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్​ ఆటగాడు జో రూట్​ 764 పరుగులతో ముందంజలో ఉన్నాడు.భారత వికెట్​ కీపర్లలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు పంత్​.ధోనీ 144 ఇన్నింగ్స్​ల్లో 6, సాహా 50 ఇన్నింగ్స్​ల్లో 3 శతకాలు చేశారు. పంత్​ ఇప్పుడు 33 ఇన్నింగ్సుల్లోనే 3 సెంచరీలతో అదరగొట్టాడు.

మండుతున్న ఏపి.. ఒక్క ప్లాంట్ ఎన్నో ఆశలు..!

చంద్ర బాబు నాయుడు మనవడి కోసం తెలంగాణ కి.. ఎందుకో తెలుసా?

60 ఎకరాలు అడిగితే.. 150 ఎకరాలు.. అంతా ఎన్నికల మాయ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -