Friday, May 10, 2024
- Advertisement -

కెసిఆర్ జీతం ఎంత చంద్రబాబు జీతం ఎంత ?

- Advertisement -

ఒకప్పుడు లక్ష రూపాయల జీతం సంపాదిస్తున్న వ్యక్తిని చూసి అబ్బో అని అనుకుని గొప్పగా చూసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నూనూగు మీసాల వయసులో కూడా లక్షలు గడిస్తున్న టెక్నికల్ ఫీల్డ్ లూ, సాఫ్ట్ వేర్ లెక్కలూ బోలెడు ఒచ్చేసాయి. జీవిత ప్రమాణం తగ్గుతూ ఉంటె జీతాలు పెరుగుతున్న ఈ కాలం లో దేశాన్ని శాసించే రాజకీయ నాయకులు, ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల జీతాలు ఎంతో చూద్దాం రండి.

రాష్ట్ర‌ప‌తి : రూ.1.55 ల‌క్ష‌లు

ఉప‌రాష్ట్ర‌ప‌తి : రూ.1.25 ల‌క్ష‌లు

గ‌వ‌ర్న‌ర్ : రూ.1.10 ల‌క్ష‌లు

తెలంగాణా:

ముఖ్య‌మంత్రి : రూ.4.21 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు : రూ.2.50 ల‌క్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్:

ముఖ్య‌మంత్రి : రూ.2.40 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు : రూ.1.25 ల‌క్ష‌లు

ఢిల్లీ:

ముఖ్య‌మంత్రి : రూ.1.20ల‌క్ష‌లు

మంత్రులు : రూ.1.20 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు : రూ.88 వేలు

 

మ‌హారాష్ట్ర ( వేత‌నాల అంచనా)

ముఖ్య‌మంత్రి : రూ.2.25 ల‌క్ష‌లు

మంత్రులు : రూ.2.05 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు : రూ.1.70ల‌క్ష‌లు

 

త‌మిళ‌నాడు:

ముఖ్యమంత్రి : రూ.1 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు : రూ.55 వేలు

ప‌శ్చిమ బెంగాల్:

ముఖ్యమంత్రి : మ‌మ‌తా బెన‌ర్జీ ఎలాంటి వేత‌నం తీసుకోరు

ఎమ్మెల్యేలు : రూ.42 వేలు

 

ఉత్త‌రాఖండ్:

ముఖ్య‌మంత్రి : రూ. 2.50ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు : రూ.1.60ల‌క్ష‌లు

 

ఉత్త‌ర ప్ర‌దేశ్:

ముఖ్య‌మంత్రి : రూ.1.01 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు : రూ.75 వేలు

మ‌ధ్య ప్ర‌దేశ్:

ముఖ్య‌మంత్రి : రూ. 2.00 ల‌క్ష‌లు

ఎమ్మెల్యేలు : రూ. 1.10 ల‌క్ష‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -