Wednesday, May 8, 2024
- Advertisement -

నేను విల‌న్‌గా చేస్తే నా ఫ్యాన్స్ కొడ‌తారు

- Advertisement -

సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు.మంచి రోల్ వ‌స్తే విల‌న్‌గా అయిన న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చారు.ఇప్ప‌టేకే వం సినిమాలు పూర్తి చేసిన బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు.బాలయ్య ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

యంగ్ హీరో రానాతో కలిసి రెడ్‌ కార్పెట్‌ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తాను కూడా ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు సిద్ధమన్నారు.తాను నెగెటివ్ రోల్స్‌ చేస్తే తన మీద అభిమానులు కేసుల పెడతారేమో అంటూ నవ్వులు పూయించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా బాలకృష్ణకు సైమా అవార్డ్‌ను అందుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -