Friday, April 26, 2024
- Advertisement -

పోర్న్ సినిమాల్లో నటించబోతున్న తెలుగు హాట్ యాంకర్!

- Advertisement -
youtube bold actress swathi naidu shocking commentsa

సినీ పరిశ్రమకు ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్ కావాలని వస్తుంటారు. హీరోయిన్ గా ఒక్క చాన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరికే వరించడంతో.. మిగితా వారు సినిమాలపై మోజుతో వేరే మార్గాల్లో ఫేం సంపాదించుకుంటున్నారు. ఇలాంటి స్టోరీ మన యూట్యూబ్ బోల్డ్ స్టార్ అదేనండీ స్వాతి నాయుడిది కూడా. తెలుగులో హీరోయిన్ కావడానికి విజయవాడ నుంచి ఇండస్ట్రీకి వచ్చింది స్వాతి నాయుడు.

తనకు సినిమా చాన్స్ లు రాకపోవడంతో ఎలాగైనా ఫాపులర్ కావాలని షార్ట్ మూవీస్‌ను ఎంచుకుంది ఈ హాట్ బ్యూటీ. షార్ట్ మూవీస్ అంటే మామూలు వీడియోలు కాదు సుమీ.. ఏకంగా అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోలతో ఇక యూట్యూబ్‌ను షేక్ చేసేసింది ఈ బ్యూటీ. తాజాగా స్వాతి నాయుడు ఓ మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు స్వాతి నాయుడు దిమ్మతిరిగిపోయింది.

‘‘ఇలాంటి షార్ట్ మూవీలు చేసి సమాజాన్ని పాడు చేస్తున్నారు. మీకు సిగ్గు లేదా..’’ అంటూ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు స్వాతి నాయుడు బిక్క మొహం వేసింది. కానీ ఎంతైనా ఇలాంటి విషయాల్లో ఆరితేరి పోయిన స్వాతి సమాధానం ఇచ్చింది చూడండీ.. చూస్తే మీరు షాకవుతారు. ‘చూసేవారికి లేని సిగ్గు చేసేదాన్ని నాకేందుకు.. డబ్బులు ఎక్కువగా ఇస్తే.. పోర్న్ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ’ అని చెప్పడంతో ఆ రిపోర్టర్ తెల్ల మోహం వేసుకున్నాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న స్వాతి నాయుడు ఇంటర్వ్యూ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..

{youtube}D3_rUYkWWz8{/youtube}

Related

  1. వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన టాప్ యాంకర్
  2. పార్టీలో రెచ్చిపోయిన యాంకర్ శ్యామల
  3. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  4. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -