Friday, April 26, 2024
- Advertisement -

బిగ్‌బాస్ క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ రచ్చ రచ్చ..!

- Advertisement -

బిగ్ బాస్ ఆట మరో నాలుగువారాల్లో ముగియనుండటంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య అంతో ఇంతో అభిమానాలు ఉన్నా.. టాస్కుల పరంగా అవి వైరంగా మారుతున్నాయి. సోమవారం ఎపిసోడ్ లో అభిజీత్ వర్సెస్ అఖిల్ మద్య వార్.. సారిక వర్సెస్ సోయల్ దారుణంగా ఒకరినొకరు దూషించుకున్నారు. ఇక మంగళవారం సాగిన బిగ్ బాస్ కమాండో ఇనిస్టిట్యూట్ టాస్కులు ఓ రేంజ్ లో సాగాయి.

ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు వెనకాడటం లేదు కంటెస్టెంట్స్. అఖిల్, అభిజిత్, అవినాష్, అరియానా, హారిక, లాస్య, సొహైల్, మోనాల్‌లు మాత్రమే మిగిలారు. వీరిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇంటిస‌భ్యులంద‌రూ బుల్లెట్ల‌ను త‌ప్పించుకుంటూ బిగ్‌బాస్ చెప్పిన టాస్కుల‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అంద‌రితోపాటు అభి కూడా తొలిసారి గేమ్‌ను ఎంజాయ్ కోసం కాకుండా గెల‌వాల‌న్న‌ట్టుగా ఆడుతున్న‌ట్లు అనిపిస్తోంది. మొత్తానికి అభిజిత్‌, హారిక‌, అఖిల్‌ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మొత్తానికి టాస్కులు భలేగా చేశారు.

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

ముక్కు అవినాష్ కి ఆత్మహత్య ఆలోచన.. కారణం అదేనా?

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -