నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ ఫోటో షూట్ ఎందుకంటే?

- Advertisement -

ఐశ్వర్య రాజేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె తెలుగులో కూడా మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా తమిళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె అదే జోష్ తో తెలుగులో అడుగుపెట్టారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరల్డ్ ఫేమస్ లవర్,కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

- Advertisement -

Also read:మందుబాబుల్లో అది చూస్తే ఉందంటున్న యాంకర్ రవి!

గ్లామరస్, ఎక్స్పోజింగ్ లకు దూరంగా ఉండే ఐశ్వర్య రాజేష్ తాజాగా మోడ్రన్ అవుట్ ఫిట్‌లో కనిపించారు. తెల్ల రంగు దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చారు. ఎక్స్ పోజ్ చేయకుండానే, ఎంతో అందంగా ఈ ఫోటోలో కనిపించారు.ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ ఫోటో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.

Also read:రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -