Friday, May 3, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లోకి మ‌రో త‌మిళ్ హీరో

- Advertisement -

తమిళనాడులో రాజకీయాల్లో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు రాణిస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌నే రాజ‌కీయాల‌ను నడిపిస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డంతో త‌మిళ రాజ‌కీయాల్లో సచ‌ల‌న‌మైంది. ఇద్ద‌రు అగ్ర న‌టుడు రాజ‌కీయాల్లోకి రావడంతో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ పార్టీల‌కు ద‌డ పుట్టింది. ఇప్పుడు ఇదే అడుగు జాడ‌ల్లో మ‌రో న‌టుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తుందంట‌.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పుడు ఈ మధ్య జనవరి 4వ తేదీన కొరియోగ్రాఫర్-నటుడు-దర్శకుడు రాఘ‌వ లారెన్స్ రాజకీయాల్లోకి వ‌స్తున్నాడట. దీనికి సంబందించిన ప్రకటన రేపు వెలువడనుంది అని తమిళ వర్గాల సమాచారం. ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొంటున్న లారెన్స్ రజినీకాంత్‌కి వీరాభిమాని. లారెన్స్ ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావ‌డం ఆస‌క్తి రేపుతోంది. అయితే రజినీ పార్టీలో చేరుతాడా లేదా వేరే పార్టీ పెడ‌తాడా? అని తెలియ‌డం లేదు.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -