- Advertisement -

నాగార్జున కి బాహుబలి కావాలట

- Advertisement -

బాహుబలి 2 అనేది పెద్ద బంగారు బాతుగా చూస్తున్నారు అందరూ. ఫస్ట్ పార్ట్ ని పెద్దగా పట్టించుకోని డిస్ట్రిబ్యూటర్ లు రెండో భాగం కోసం ఎగబడుతున్నారు. రెండో పార్ట్ ని కోనేవాళ్ళలో నూటికి నూరు మందీ బడా వ్యక్తులే ఉండడం విశేషం. ఈ సినిమా హక్కుల కోసం అక్కినేని నాగార్జున సైతం పోటీకి రావడం విశేషం.

వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటితో కలిసి నాగ్.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కృష్ణా జిల్లా హక్కుల్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ హక్కుల కోసం అనూహ్యంగా రూ.8 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఒక్క జిల్లాకే రూ.8 కోట్లంటే ఈ సినిమా మీద ఏ రకమైన అంచనాలు.. ఆసక్తి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి: ది బిగినింగ్’ కృష్ణా జిల్లాలో రూ.6.8 కోట్లు వసూలు చేసింది. ఆ రేటు కంటే కూడా రూ.1.2 కోట్లు పెంచి హక్కులు కొనడమంటే ఈ సినిమాపై ఉన్న నమ్మకమేంటో కూడా అర్థమవుతుంది. 

Related 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -