పృథ్వీరాజ్‌గా వస్తున్న అక్షయ్ కుమార్

- Advertisement -

అలనాటి మహావీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా మరో పీరియాడికల్ చిత్రం తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ పేరుతో హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో పట్టాలెక్కుతున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్ అలరించనున్నాడు.

సంజయ్‌ దత్, సోనూ సూద్ తదితరలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా హరిహర అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం.

- Advertisement -

ఢిల్లీని పాలించిన పృథ్వీరాజ్ వీరత్వాన్ని చాటిచెప్పేలా ఈ పాటను చిత్రించడం విశేషం. హరిహర పాట ఈ సినిమాకు ఆత్మలాంటిదని అక్షయ్ పేర్కొన్నారు.

రెండోసారి మహేశ్, నదియా కాంబో..

కొత్త వాదన తెరపైకి తెచ్చిన హీరో సిద్ధార్థ్

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -