మెగా స్టార్ సర్ ప్రైజ్ ట్వీట్

- Advertisement -

ఆచార్య సినిమాకు సంబంధించి మరో సర్ ప్రైజ్ ఇచ్చారు మెగా స్టార్ చిరంజీవి. ఈ మూవీలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరో కూడా నటిస్తున్నాడంటూ చిరంజీవి బయటపెట్టి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ హీరో మరెవరో కాదు సత్యదేవ్ అంటూ మెగా స్టార్ ట్వీట్ చేశారు. తక్కువ నిడిపి పాత్ర అయినా ఆచార్యలో నువ్వు కనిపంచడం ఆనందం.

నీలాంటి చక్కని నటుడు నా అభిమానం కావడం చాలా సంతోషం.గాడ్‌ఫాదర్‌’ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం” అంటూ చిరు సత్యదేవ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ కు సత్యదేవ్ స్పందించాడు. “అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే.

- Advertisement -

మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అంటూ ట్వీట్ చేశాడు.

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -