ప్రతీసారి ప్రకాష్ రాజే ఎందుకు టార్గెట్ అవుతాడు..?

- Advertisement -

విలక్షణనటుడిగా ప్రకాష్ రాజ్ టాలెంట్ ఏంటో మనకు తెలుసు. కాకపోతే ఈ నటుడిలోని మరో కోణం ఓ సెక్షన్ ఆడియన్స్ కు నచ్చదు. అది ముందునుంచి ఉన్నదే. అంతటి మెగా కాంపౌండ్ కూడా అప్పట్లో ఈయనగారిని పక్కన పెట్టింది. ఆతర్వాత మా ఎన్నికల పుణ్యమా అంటూ విభిన్న దృవాలు ఒకటయ్యాయి.

తాజాగా జై భీమ్ యాంగిల్లో ప్రకాష్ రాజ్ మరోసారి కాంట్రవర్సీ అయ్యాడు. ఈసారి వచ్చిన గొడవేంటయ్యా అంటే…జై భీమ్ లో మార్వాడీని కొట్టడం. అది కూడా చాలా తెలివిగా టాపిక్ ను డైవర్ట్ చేయడానికి మార్వీడీ హిందీలో మాట్లాడాడనే కారణం. ఇది సౌత్ సినీ ప్రియులకు కామెడీ కావచ్చు. బట్ నార్త్ ఇండియన్స్ ఈసినిమాను ఇందుల్లోని హిందీ మాట్లాడేవారిని వంకతో కొట్టడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దర్శకుడు ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ అయితే చెప్పలేదు.

అసలు ప్రకాష్ రాజ్ కు ఈతరహా పాత్రలు చేస్తే ఎటాక్ లు జరుగుతాయని తెలియంది కాదు. గత కొంతకాలంగా విలక్షణ నటుడు ఇలాంటి రోల్స్ చేస్తేనే తాను పరిశ్రమలో మరికొంతకాలం మనగలుగుతాననే అభిప్రాయానికి వచ్చేశాడు. అది రీల్ లైఫ్ లోనైనా రియల్ లైఫ్ లో నైనా. ఇక్కడ ప్రకాష్ రాజ్ అనవసరంగా బుక్ అయిపోతున్నాడని అతనిపట్ల చాలామంది సానుబూతి చూపిస్తున్నారు. కాని ఆ సాఫ్ట్ కార్నర్ చూపించే మొదలు ఆ తరహా పాత్రలనే ఆయనగారు ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నారని ఎవరికివారు ఓసారి తమని ప్రశ్నించుకోవడం బెటర్.

అల్లు వారు ఎంత‌కాలం మెగా ప‌ల్ల‌కీ మోయాలి..

టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -