పవన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

- Advertisement -

కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కు దూరంగా ఉన్న సెలబ్రిటీలు.. ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా షూట్ లో పాల్గొనడం లేదు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏడు నెలలుగా పవన్ షూటింగ్ లకు దూరంగా ఉంటున్నాడు. పవన్ వకీల్ సాబ్ షూట్ లో పాల్గొంటున్న టైంలోనే కరోనా లాక్ డౌన్ వచ్చింది.

అప్పటి నుండి పవన్ షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ టైంలోనే పవన్ దీక్ష చేపట్టాడు. దీక్షలో భాగంగా గడ్డం మరియు జుట్టు పెంచాడు. గత కొన్ని నెలలుగా పవన్ ను గడ్డం మరియు జుట్టుతోనే చూస్తున్నాం. ఎట్టకేలకు దసరా సందర్బంగా పవన్ దీక్ష విరమించాడు. దీక్ష విరమించి మాములు లుక్ లోకి వచ్చేశాడు పవన్. షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో నవంబర్ 1 నుండి పాల్గొనబోతున్నాడు.

- Advertisement -

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మూడు నెలల పాటు విరూపాక్ష సినిమాను చేయబోతున్నారు పవన్. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ మూవీ ఉంటుంది. ఇక మలయాళ అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా పవన్ నటించబోతున్నాడు. మొత్తానికి 2021 మరియు 2022 సంవత్సరాల్లో పవన్ నుండి అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Most Popular

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

ప్రస్తుతం ఓటిటిల కాలం నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ సినిమా రంగానికి గట్టిగానే తగిలింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‍లు లేవు.. థియేటర్లు మూతపడాయి. షూటింగ్‍లు పూర్తి చేసుకోని రీలిజుకు నోచుకోని...

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు, కోరుకోవడమే కాకుండా ఆయన్ను సీఎం చేయడానికి ఎవరి పాత్ర వారు పోషించారు. పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు...

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. ఇక...

Related Articles

పవన్ కళ్యాన్ కి కృతజ్ఞతలు తెలిపిన మెట్రో.. కారణం అదేనా?

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ తరహా క్రేజ్ సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం నటుడిగానే కాకుండా...

మెట్రో రైలులో వకీల్ సాబ్…!

ఎక్కడికైనా వెళ్లాలంటే సాధారణంగా కారులో వెళ్లే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సారి మెట్రోలో సామాన్యులతో కలిసి ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోన్న...

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

అభిమానుల కోసం రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసి వారిని సంతోషపెట్టాడు.. ఆ సినిమాల్లో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...